సీఎం కేసీఆర్ ను కలిసిన సీపీఎం నేతలు, సమస్యలు పరిష్కారమవుతాయా?
Continues below advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ను CPM నేతలు ప్రగతి భవన్ లో కలిశారు. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో సమస్యలు వారి మధ్య చర్చకు వచ్చాయి. బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్ తో చేతులు కలిపేందుకు సీపీఎం ముందుకు వచ్చినట్లు తెలిసింది.
Continues below advertisement