komaram bheem asifabad : కౌన్ బనేగా కరోడ్ పతి మెసేజ్ భారీ మోసం | ABP Desam
కౌన్‌బనేగా కరోడ్‌పతి లాటరీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ ఆదివాసీ యువకుడిని దారుణంగా మోసగించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం పంగిడిమాధర గ్రామానికి చెందిన ఆత్రం రవీందర్ అనే యువకుడి మొబైల్ కు వచ్చే స్పామ్ మెసేజ్ స్ కు రెస్పాండ్ అయ్యాడు. BMW కారు గెలుచుకున్నారని అది మీ సొంతం అవ్వాలంటే కొంత అమౌంట్ పే చేయాలంటూ మాయ మాటలు చెప్పి నమ్మించారు.