సరికొత్త వ్యవస్థ రావటం వల్ల హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇక క్యూల్లో ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేనే లేదు
Continues below advertisement
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో టెర్మినల్ వద్దకు వెళ్లేందుకు ఇకపై ప్రయాణికులకు కొత్త సిస్టం అందుబాటులోకి వచ్చింది. అదే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం.
Continues below advertisement