Congress Leaders Arrest: వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వెళ్తుంటే అరెస్ట్ చేసిన పోలీసులు| ABP Desam
Continues below advertisement
దుమ్ముగూడెంలోని వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు బయల్దేరిన సీఎల్పీ బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేయడం.... తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
Continues below advertisement