Indian- Ukranian Wedding: యుద్ధంలో పెళ్లి... ఇండియాలో రిసెప్షన్ | Chilkur Balaji Temple

Continues below advertisement

Hyderabadకు చెందిన Prateek.. Ukraineకు చెందిన Lyubovను ఉక్రెయిన్ లో పెళ్లి చేసుకున్నారు. Russia-Ukraine War వల్ల ఈ జంట ఎలాంటి Wedding Celebrations చేసుకోలేకపోయారు. ప్రతీక్ వాళ్ల నాన్న Osmania University Biomedical Engineering విభాగంలో Rangarajan Swamy Aluminusగా పనిచేస్తున్నారు. సో ఆ జంటకు Hyderabadలో Receptionజరిపించాలని డిసైడ్ అయ్యారు.  ఈ ఫంక్షన్ కి Chilkur Balaji Temple Priest వచ్చి నవ దంపతులను ఆశీర్వదించారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ముగింపు పలికి శాంతిని నెలకొల్పాలని ప్రార్థన చేశారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram