Maha Shivratri 2022: వేకువజాము నుంచే భక్తులతో పోటెత్తిన ఆలయాలు | Warangal | Vijayawada | ABP Desam
Maha Shivratri సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునుంచే రుద్రుని దర్శనం కోసం భక్త జనం తరలివస్తున్నారు. శివన్నామస్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శివయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈశ్వరునికి భక్తజనం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
Tags :
Maha Shivratri Shiva Ratri 2022 Andhra Pradesh Shivratri Celebrations Shivaratri Celebrations 1000 Pillar Temple Warangal