Maha Shivratri 2022: శివరాత్రి రోజు కీసర వచ్చే వారికోసం 200 Special Buses | Keesaragutta | ABP DESAM

Continues below advertisement

మహాశివరాత్రి 2022 సందర్భంగా హైదరాబాద్ వాసులంతా కీసరగుట్ట ఆలయానికి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. మార్చి 4 వరకు జరగనున్న ఉత్సవాలకోసం భక్తులు భారీగా వచ్చారు. శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ దృష్టి పెట్టుకుని ప్రతి 15 నిముషాలకి ఒక ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram