Viral Videos : హైదరాబాద్ ట్రాఫిక్ లో ఆకతాయి బైక్ స్టంట్స్-వైరల్ అవుతున్న వీడియో

Continues below advertisement

హైదరాబాద్ మెట్రో స్టేషన్ రోడ్ లో ఓ ఆకతాయి బైక్ పై స్టంట్స్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కచ్చితంగా ఏ ప్రాంతమో స్పష్టం కానీ వీడియోలో ఆకతాయి కుర్రాడు...బైక్ పై విన్యాసాలు చేస్తూ కనిపించాడు. బైక్ నెంబర్ ప్లేట్ తీసేసి ట్రాఫిక్ లో స్టంట్స్ చేస్తూ పక్క వాహనదారులను భయపెట్టడమే కాకుండా తను చేస్తున్న స్టంట్స్ ను సెల్ ఫోన్ లో రికార్డ్ చేయించాడు. ఆవీడియోలు బయటకు రావటంతో నెట్టింట్లో తిరుగుతున్నాయి. బాధ్యత లేకుండా ఇలా ప్రవర్తిస్తున్న ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram