Ayyappa Swamy Troubles At Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఫ్లయిట్ రద్దు చేసి, గంటలపాటు తిప్పారని స్వాముల ఆరోపణలు

Continues below advertisement

శబరిమలకు బయల్దేరిన అయ్యప్ప స్వాములకు శంషాబాద్ విమానాశ్రయంలో తిప్పలు తప్పలేదు. మధ్యాహ్నమే బయల్దేరాల్సిన ఫ్లయిట్ ను సాంకేతిక కారణాలతో రద్దు చేశారని, అప్పట్నుంచి అటు ఇటు తిప్పారని వారు ఆరోపిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram