Unemployees Demands For CM Revanth Reddy: టీఎస్పీఎస్సీ ప్రక్షాళనను స్వాగతిస్తూనే మార్పులు సూచిస్తున్న నిరుద్యోగులు
తెలంగాణ నూతన ప్రభుత్వం నిరుద్యోగులకు ఏదైనా చేస్తుందని వారంతా ఆశాభావంతో ఉన్నారు. ముందుగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. కరీంనగర్ లోని యువకులు సీఎం రేవంత్ రెడ్డికి చేస్తున్న విజ్ఞప్తులేంటో ఈ వీడియోలో చూడండి.