1.26 Crores For Laddu In Richmond Villas Bandlaguda: కళ్లు చెదిరిపోయే రికార్డుకు అమ్ముడుపోయిన లడ్డూ
ABP Desam
Updated at:
28 Sep 2023 12:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ వినాయక మండపంలోని లడ్డూ వేలంలో రికార్డు నమోదైంది. వేలం పాటలో లడ్డూకు కోటీ 26 లక్షల రూపాయలు దక్కాయి.