వీకెండ్ లో ఘనంగా జరిగిన బర్డ్ వాక్

Continues below advertisement

కవాల్ టైగర్ రిజర్వ్ పక్షి ప్రేమికుల కోసం బర్డ్ వాక్ ను నిర్వహించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఉన్న ఈ టైగర్ రిజర్వలో 300 పక్షి జాతులు, 600కి పైగా వివిధ రకాల చెట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 12న స్టార్ట్ అయిన ఈ బర్డ్ వాక్.. ఆదివారం సాయంత్రం ముగిసింది. ఇక్కడికి వచ్చిన సందర్శకులు... ఈ బర్డ్ వాక్.. చాలా రిలాక్సింగ్ గా ఉందని చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram