స్టూడెంట్స్ తో రాజకీయమా?సంప్రదాయాలపై చిన్నచూపా?

Continues below advertisement

స్టూడెంట్స్ తో రాజకీయమా?సంప్రదాయాలపై చిన్నచూపా? Karnataka Highcourt లో Hijab వివాదంపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ చేపట్టాలని విద్యార్థులు పిటీషన్ దాఖలు చేయగా అందుకు Suprem Court నో చెప్పింది. కర్ణాటకలో Educational Instituions తెరవాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కేసులో తీర్పు వచ్చేవరకూ విద్యార్థులకు మతపరమైన వేషధారణ ఉండకూదని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram