Night Curfew in AP Lifted: ఏపీలో నైట్ కర్ఫ్యూ తొలగిస్తూ CM Jagan నిర్ణయం | Covid-19 | ABP Desam
Continues below advertisement
AndhraPradesh లో Covid-19 పరిస్థితులపై CM Jagan సమీక్షించారు. కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయని అధికారులు వివరించారు. అధికారులు చెప్పిన వివిధ వివరాలు పరిశీలించిన ముఖ్యమంత్రి... Night Curfew తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. Masks మాత్రం కచ్చితంగా ధరించేలా మార్గదర్శకాలు కొనసాగాలని స్పష్టం చేశారు. Fever Survey కొనసాగుతూ ఉండాలని నిర్దేశించారు. Vaccination ముమ్మరంగా సాగాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖలో రిక్రూట్ మెంట్ ను త్వరగా పూర్తి చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు.
Continues below advertisement