Memes Trolling : అరే ఏంట్రా ఇదీ.. టీమిండియాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్
Continues below advertisement
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోవటంతో దాదాపుగా సెమీస్ అవకాశాలు కోల్పోయింది. పాకిస్తాన్ తో ఓటమి నుంచి తేరుకుని కివీస్ పై గెలుస్తారనుకున్న అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో మీమర్స్ సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. ఫన్నీ కామెంట్లతో టీమిండియాను విపరీతంగా ట్రోల్ చేస్తూ ఆడేసుకుంటున్నారు.
Continues below advertisement