Nita Ambani Visits Balkampet Yellamma Temple |బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ...| ABP Desam
ABP Desam
Updated at:
28 Mar 2024 02:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNita Ambani Visits Balkampet Yellamma Temple | బల్కంపేట ఎల్లమ్మ అంటే హైదరాబాద్ లోనే కాదు ముంబయిలోనూ ఫేమస్..! ఎందుకంటే ఈ ఎల్లమ్మ అంటే రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీకి ఎంతో ఇష్టం. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఎల్లమ్మను దర్శించుకోకుండా ఉండరు. బుధవారం హైదరాబాద్ లో SRH vs MI మ్యాచ్ కోసం నీతా అంబానీ సిటీకి వచ్చారు.