Hardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు
థంబ్ నెయిల్ చూడటానికి కాస్త కామెడీగా అనిపించినా సరే, మ్యాటర్ మాత్రం చాలా సీరియస్. ముంబయి ఇండియన్స్ అనే ఇంట్లో ఇప్పుడు కుంపటి రగులుతోంది. ఇన్నాళ్లూ కేవలం ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ మాత్రమే హార్దిక్ కు వ్యతిరేకం అనుకున్నారంతా. కానీ ఇప్పుడు డ్రెస్సింగ్ రూంలోనే ఆల్ ఈజ్ నాట్ వెల్ అని రిపోర్ట్స్ వస్తున్నాయి.