Matheesha Pathirana Bowling | CSK vs GT IPL 2024 | చెన్నైలో శ్రీలంక బులెట్ ట్రైన్ పతిరానా| ABP Desam
చెన్నై ఫ్యాన్స్ అంతా ముద్దుగా చేతబడి స్టార్ అని పిలుచుకునే మతీషా పతిరానా వచ్చేశాడు. తనదైన యూనిక్ సెలబ్రేషన్స్ తో క్రికెట్ ఫ్యాన్స్ ను..బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో విసిరే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టడం మొదలు పెట్టేశాడు.