Virat Kohli Avesh Khan RR vs RCB IPL 2024: పూర్తిగా రేలంగి మావయ్యలా మారిపోతున్న విరాట్ కోహ్లీ
ABP Desam
Updated at:
06 Apr 2024 11:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅదంతా అప్పుడండీ... ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయానండీ అంటూ.. రాజా సినిమాలో మన వెంకీ మామ చాలా అమాయకంగా డైలాగ్ చెప్తాడు కదా. ఇప్పుడు బహుశా క్రికెట్ లో అది మన కింగ్ కోహ్లీకి అప్లయ్ అవుతుందేమో.