Rohit Sharma vs Hardik Mumbai Indians IPL 2024: రోహిత్ ను చూసి భయపడేవాళ్లమని ఒప్పుకున్న మైక్ హస్సీ
ABP Desam
Updated at:
06 Apr 2024 09:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓ రెండు మూడేళ్ల నుంచి ఐపీఎల్ చూడటం స్టార్ట్ అయినవాళ్లకు ఇది పెద్దగా అర్థం కాకపోవచ్చేమో... ఐపీఎల్ ఎల్ క్లాసికో అంటే.. ముంబయి ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. మొదట్లో సచిన్ వర్సెస్ ధోనీ అనే క్రేజ్ ఉండటం వల్ల... ఆ తర్వాత సచిన్ రిటైర్ అయినా... రోహిత్ అంతకుమించి జట్టును నడిపించడం వల్ల దశాబ్దంన్నరకుపైగా ఈ ఎల్ క్లాసికో.... ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. లీగ్ మ్యాచెస్ లో రికార్డ్ ఎలా ఉన్నా.... ప్లేఆఫ్స్, ఫైనల్ లో మాత్రం చెన్నైపై ముంబయిదే పైచేయి. కానీ ఈ సీజన్ ఆ వైబ్ కనపడట్లేదు.