Virat Kohli Gautam Gambhir Fight Fine Rs.1.07 Crore: ఫైన్ కట్టినా భారీగానే కోహ్లీ సంపాదన | ABP Desam
ABP Desam
Updated at:
03 May 2023 11:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appలక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ సందర్భంగా, అలాగే మ్యాచ్ తర్వాత.... నవీన్ ఉల్ హక్, గౌతం గంభీర్ తో వాగ్వాదానికి దిగినందుకు, అలాగే కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు కోహ్లీకి ఫైన్ పడింది.