Virat Kohli vs Gautam Gambhir Fight: Ab Tu Mujhe Sikhayega అంటూ గంభీర్ ఆగ్రహం

Continues below advertisement

మే 1వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య వాతావరణం ఎంత వేడెక్కిందో చూశాం కదా. విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్, నవీన్ ఉల్ హక్..... అందరూ నోటికి పనిచెప్పారు. అయితే టీవీల్లో వాళ్లు ఏం మాట్లాడుకున్నారో వినపడదు. ఇప్పుడు ఆ మాటలు బయటకొచ్చాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram