Gujarat Titans Captain Hardik Pandya Slow Batting: దగ్గరుండి మ్యాచ్ పోగొట్టిన కెప్టెన్
నిన్న దిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేస్తున్నప్పుడు.... గుజరాత్ టైటాన్స్ చాలా వేగంగా 4 వికెట్లు కోల్పోయింది. 32 పరుగులకే. కెప్టెన్ హార్దిక్ పాండ్య ఉన్నాడు కదా. కూల్ గా గెలిపిస్తాడని ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్. సరిగ్గా చూస్తే హార్దిక్ పాండ్యనే విలన్ అయ్యాడు. మ్యాచ్ అయ్యాక ఓటమి బాధ్యత తన బ్యాటింగే అని కూడా ఒప్పుకున్నాడు.