నెల్లూరు క్రికెటర్ ను దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

Continues below advertisement

Nellore కుర్రాడు IPL 2022లో ఛాన్స్ కొట్టేశాడు. Delhi Capitals జట్టు Ashwin Hebbarను 20 లక్షల రూపాయలకు వేలంలో దక్కించుకుంది. Andhra Cricket Team Captainగా వహిస్తున్న అశ్విన్ చిన్న తనం నుంచే Cricketపై మక్కువ పెంచుకున్నాడు. నెల్లూరు పేరుని తన ప్రతిభతో దేశవ్యాప్తం చేయబోతున్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram