Why Chennai Super Kings is trending|ఆ ప్లేయర్ కు భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన CSK?
Continues below advertisement
IPL-15 వ సీజన్ మెగా వేలం ముగిసింది. ఫేవరేట్ ప్లేయర్స్ కొందరు రిటైన్ అయితే మరికొందరు కొత్త టీమ్స్ కు వెళ్లిపోయారు. ఇప్పుడు 'Boycott Chennai Super Kings'ను ట్రెండ్ చేస్తున్నారు నార్త్ అండ్ సౌత్ నెటిజన్లు. తమిళుల ఆగ్రహానికి Srilanka spinner Maheesh Teekshana ను తీకుకోవటం ఒక కారణం అయితే, చిన్న తల రైనా ను పక్కన పెట్టడం నార్త్ వాళ్లకు రీజన్.
Continues below advertisement