డీజీపీ సవాంగ్ బదిలీ రీజన్ ఇదేనా?
Continues below advertisement
Reason Behind DGP Sawang Transfer: డీజీపీ సవాంగ్ బదిలీ రీజన్ ఇదేనా? | KasiReddy | ABP Desam Why Andhra Pradesh DGP Gautam Sawang ను బదిలీ చేశారు. GAD కి రిపోర్ట్ చేయాలని DGP gautam Sawang కు ఆదేశాలు జారీ చేశారు. New AP DGP గా Kasireddy Rajendranathను నియమించారు. ఇంత సడెన్ గా Sawang ను బదిలీ చేసి Kasireddy ఎందుకు నియమించారు? .. ABP Desam Ground report
Continues below advertisement