IPL 2021, RCB Vs SRH: ఫ్లే ఆఫ్‌లో కోహ్లీ సేన ఎవరితో ఆడాలో తేలేది నేడే
Continues below advertisement
ఐపీఎల్‌లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. షేక్ జయేద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్ల అవకాశాలను ఈ మ్యాచ్ ప్రభావితం చేయదు కానీ.. బెంగళూరు భారీ తేడాతో గెలిస్తే మాత్రం.. టాప్-2కి వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు క్వాలిఫయర్-1లో ఆడే అవకాశం బెంగళూరుకు దక్కుతుంది. సన్‌రైజర్స్ గెలిచినా.. ఓడినా పోయేదేమీ లేదు.
Continues below advertisement
Tags :
IPL RCB Virat Kohli IPL 2021 SRH Royal Challengers Bangalore Sunrisers Hyderabad Kane Williamson Sheikh Zayed Stadium RCB Vs SRH IPL 2021 Match 52