Harbhajan Singh vs Inzamam ul Haq: మతం మార్పిడి గురించి ఇంజీ సంచలన ఆరోపణలు, భజ్జీ స్ట్రాంగ్ కౌంటర్
ABP Desam
Updated at:
16 Nov 2023 05:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHarbhajan Singh vs Inzamam: ఇండియన్ మాజీ క్రికెటర్, టర్బోనేటర్ గా పిలుచుకునే హర్భజన్ సింగ్.... పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ పై ఫుల్ ఫైర్ అయ్యాడు. ఏ మందు తాగి ఇలాంటి మాటలు మాట్లాడతాడో అంటూ ఘాటుగానే విమర్శలు చేశాడు. అసలేం జరిగిందో తెలుసా..?