పూర్వీకుల గ్రామంలో ధోనీ ఎంత సింపుల్ గా ఉన్నాడో.. అందరి కాళ్లూ మొక్కాడు..!
Continues below advertisement
MS Dhoni Viral Video: మహేంద్ర సింగ్ ధోనీ... ఓ ఆటగాడిగా, కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా కన్నా కూడా అతనికి అంతపెద్ద ఫ్యాన్ బేస్ ఎందుకు వచ్చిందో తెలుసా..? అతని వ్యక్తిత్వం వల్ల. డౌన్ టు ఎర్త్ నేచర్ మరియు సింప్లిసిటీ వల్ల. ఇప్పుడు మళ్లీ వాటి కారణంగానే వైరల్ అయిపోతున్నాడు.
Continues below advertisement