Ind vs SA Preview: టేబుల్ టాపర్స్ పోరు- ఈ ఆదివారం మజా మామూలుగా ఉండదు..!
ABP Desam
Updated at:
05 Nov 2023 09:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppInd vs SA Preview: ఇవాళ ఇండియా సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగబోతోంది. రెండు అంశాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. టేబుల్ టాపర్స్ మధ్య పోరు కావడం ఒకటైతే,బర్త్డే బాయ్ కింగ్ కోహ్లీ ఎలా ఆడతాడోనన్నది ఇంకొకటి.