Fakhar Zaman Century: డీఎల్ఎస్ పద్ధతిలో పాక్ ఖాతాలో విజయం
Pak vs NZ: క్రికెట్ ను చాలా దగ్గరగా చూసే ఎవరికైనా పాకిస్తాన్ ను అన్ ప్రెడిక్టబుల్ అని ఎందుకు అంటారో అర్థమైపోతుంది. గెలవాల్సిన మ్యాచ్ ఓడటం,ఆశలే లేని మ్యాచ్ గెలవడం వారికే సాధ్యం. నిన్న కూడా అంతే. కివీస్ పై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో చక్కని విజయం సాధించి,ఇంకా సెమీస్ రేసులో నిలిచింది.