Aus vs SA Semifinal: ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య గత చరిత్ర చూసుకుంటే ఇవాళ సెమీస్ లో థ్రిల్లర్ పక్కా..!
ABP Desam
Updated at:
16 Nov 2023 08:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAus vs SA Semifinal: ఇవాళ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ జరగబోతోంది. మరి ఈ మ్యాచ్ లో ఇరుజట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి..? ఎవరు పైచేయి సాధించే అవకాశముంది..?