Mohammed Shami 7 Wickets | India vs New Zealand Semi final |ఒంటిచేత్తో మ్యాచ్ లు గెలిపిస్తున్న షమీ
నిజంగా ప్రతీ టీమిండియా అభిమాని పండుగ చేసుకుంటున్నాడు మహమ్మద్ షమీ బౌలింగ్ తో. ఏం టైమ్ లో కమ్ బ్యాక్ ఇచ్చాడో తెలియదుకానీ ఎదురేలేకుండా చెలరేగిపోతున్నాడు. పిచ్ కండీషన్స్ తో సంబంధం లేకుండా తనకున్న సీనియార్టీని టాలెంట్ ను కంప్లీట్ గా వినియోగిస్తూ వికెట్ల వేట సాగిస్తున్నాడు.