Angelo Mathews Timed Out: షకీబ్, మ్యాథ్యూస్ లో ఎవరు కరెక్ట్..? ఈ రూల్స్ మార్చాల్సిందేనా..?
ABP Desam
Updated at:
07 Nov 2023 02:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWhat is Timed Out in Cricket: టైమ్డ్ ఔట్. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో దీని గురించి చాలా చర్చ జరుగుతోంది. షకీబ్ అల్ హసన్ చేసింది కరెక్టేనా..? ఏంజెలో మ్యాథ్యూస్ ఏం చేసి ఉండాల్సింది..? రూల్స్ మార్చాకపోతే ఇక అంతేనా..?