Ravindra Jadeja Virat Kohli Bonding: కోహ్లీ అంటే చాలు జడేజా రెచ్చిపోతాడు- ఎన్ని ఉదాహరణలో..! అండర్-19 నాటి స్నేహం మరి
Continues below advertisement
Ravindra Jadeja Virat Kohli: విరాట్ కోహ్లీ మరియు రవీంద్ర జడేజా. ఫార్మాట్లతో సంబంధం లేకుండా సుమారు దశాబ్దకాలంగా టీమిండియా జట్టులో కీలక సభ్యులు. మ్యాచ్ విన్నర్లు కూడా. అయితే వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర ట్రెండ్ కూడా ఉంది. కోహ్లీ పుట్టినరోజు నాడు జరిగిన మ్యాచ్ కానీ లేకపోతే కోహ్లీకి మైల్ స్టోన్ మ్యాచ్ అయినా జడేజా రెచ్చిపోతాడు.
Continues below advertisement