Virat Kohli Injury: ఇంగ్లండ్ తో సెమీస్ ముందు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా విరాట్ కోహ్లీకి గాయం
Continues below advertisement
రేపు ఇంగ్లండ్ తో వరల్డ్ కప్ సెమీఫైనల్ కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. అద్భుతమైన ఫాంలో ఉన్న విరాట్ కోహ్లీ నెట్ ప్రాక్టీస్ లో గాయపడ్డాడు.
Continues below advertisement