ICC Hall of Fame : ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అంటే ఏంటి? ప్లేయర్ ఏలా అర్హత సాధిస్తారు? | ABP Desam

Continues below advertisement

ప్రపంచ క్రికెట్ కు లెజెండరీ క్రికెటర్స్ చేసిన విలువైన కాంట్రిబ్యూషన్స్ ను గుర్తిస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2009 లో ఐసీసీ హల్ ఆఫ్ ఫేమ్ ను ప్రవేశపెట్టింది. మరి ప్రఖ్యాత గౌరవం అందుకోవాలంటే క్రికెట్ లో ఆటగాళ్లు ఏం సాధించి ఉండాలి..ఈ వీడియో లో.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram