USA Drop in Pitches | T20 World Cup 2024 లో పిచ్ లను చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్ | ABP Desam
Continues below advertisement
USA Drop in Pitches | T20 World Cup 2024 | తొలిసారి అమెరికా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఎంతో మజానిస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ, అదేం జరగట్లేదు. చిన్న జట్లు సూపర్ గా రాణిస్తున్నప్పటికీ..టీ20 క్రికెట్ లో ఉండే సిక్సర్ల జోరు..భారీ స్కోర్ల హోరు మాత్రం కనిపించడం లేదు. మరి ముఖ్యంగా.. న్యూయార్క్‌లో కొత్తగా నిర్మించిన నాసా కౌంటీ ఇంటర్నేషనల్ పిచ్ లు చెత్తగా ఉన్నాయి. ఈ డ్రాప్ పిచ్ లపై పగుళ్ల కారణంగా బాల్ ఎటు పడి ..ఎటు వెళ్తుందో అర్థమవ్వట్లేదు. ఈ మందకొడి పిచ్ లలో బ్యాటర్లకు స్కోర్ కొట్టడానికి ఇబ్బందిగా మారింది.ఈ గ్రౌండ్ లో శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 77 పరుగులకే ఆలౌటైంది. భారత్, ఐర్లాండ్ మ్యాచ్ లో ఐర్లాండ్ 96కే కుప్పకూలింది. ఈ పిచ్ లు ఇలా కావడానికి గల కారణం ఏంటంటే..!
ఈ స్టేడియంలో స్వయంగా పిచ్ లు తయారు చేయలేదు.
Continues below advertisement