Spirit of Cricket Moment: Ireland-Nepal మ్యాచ్ లో సూపర్ అనిపించే మూమెంట్ | Cricket | ABP Desam

Continues below advertisement

Ireland-Nepal మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో... నేపాల్ ఆటగాళ్లు Spirit of Cricket Moment ని ప్రదర్శించారు. Ireland ఆటగాళ్లు Mark Adair, McBrine Batting చేస్తుండగా.... 19వ ఓవర్లో కమల్ బౌలింగ్ కు వచ్చాడు. Batters ఇద్దరూ సింగిల్ కు ప్రయత్నించారు. బౌలర్ కమల్ బాల్ కలెక్ట్ చేసుకునేందుకు వెళ్తుండగా.... రన్ కోసం పరిగెడుతున్న McBrine కాళ్లల్లో పొరపాటును పడ్డాడు. వెంటనే బాల్ అందుకుని వికెట్ కీపర్ కు విసిరాడు. అప్పటికే McBrine క్రీజుకు చాలా దూరంలో ఉన్నా... అతణ్ని రనౌట్ చేయకుండా Nepal క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించింది. దీనిపై Social Media లో ప్రశంసలు వస్తున్నాయి. ఈ ఏడాది ICC Spirit of Cricket Moment అవార్డు దీనికే రావాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram