Shakib Al Hasan vs Tamim Iqbal World Cup 2023: రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని మరీ వచ్చాడు.. పాపం..!
ABP Desam
Updated at:
27 Sep 2023 03:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమరో 8 రోజుల్లో ప్రపంచకప్ మొదలవబోతోందనగా బంగ్లాదేశ్ క్రికెట్ లో పరిస్థితులేం బాలేదు. నిన్న వరల్డ్ కప్ జట్టును వాళ్లు ప్రకటించారు. కానీ దాని తర్వాత పెద్ద వివాదమే బయటకొచ్చింది. సీనియర్ ప్లేయర్స్ షకీబ్ అల్ హసన్ మరియు తమీమ్ ఇక్బాల్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. దాని కారణంగానే తమీమ్ ఇక్బాల్, అసలు వరల్డ్ కప్ జట్టులోనే లేడు.