Ind vs Aus 3rd ODI Highlights : వరల్డ్ కప్ ముందు ఝలక్ ఇచ్చిన కంగారూ టీమ్ | ABP Desam

వరల్డ్ కప్ ముందు టీమిండియా కు చిన్న ఝలక్. అలర్ట్ గా ఉండకపోతే కీలకసమయాల్లో రాణించలేరని చెప్పేలా ఓ ఓటమి. అఫ్ కోర్స్ వరల్డ్ కప్ కి ముందు ఇది మంచిదే అనుకోవాలి. మూడు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియాపై వరుస విజయాలు సాధించి కప్ గెలుచుకున్న టీమిండియా..ఆఖరి నామమాత్రపు వన్డేలో మాత్రం ఓటమిపాలైంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola