Rishabh Pant To Play In IPL 2024: ఐపీఎల్ లో పంత్ ఆడతాడని, కెప్టెన్ గా ఉంటాడని దిల్లీ క్యాపిటల్స్ ప్రకటన
Continues below advertisement
మోడర్న్ డే క్రికెట్ లో క్రేజీ క్రికెటర్లలో ఒకడైన రిషబ్ పంత్ అభిమానులందరికీ గుడ్ న్యూస్. దాదాపుగా ఇంకో 3 నెలలు ఆగితే చాలు, ఈ డ్యాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ను మరోసారి మనం క్రికెట్ గ్రౌండ్ లో చూసేయొచ్చు. అవును. వచ్చే ఏడాది ఐపీఎల్ తో పంత్ మళ్లీ క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు.
Continues below advertisement
Tags :
Delhi Capitals Rishabh Pant IPL Telugu News ABP Desam Pant Accident IPL 2024 Rishabh Pant Surgery