RCB Home Ground Bengaluru To Vizag IPL 2024: ఆర్సీబీ హోం గ్రౌండ్ మారే ఛాన్స్... ఎందుకో తెలుసా..?

Continues below advertisement

16 సీజన్ల ఐపీఎల్ ఇప్పటిదాకా జరిగింది. పదిహేడో సీజన్ ఇంకో పది రోజుల్లో మొదలవబోతోంది. WPL రెండో సీజన్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఇన్నేళ్లుగా ఇన్ని వందల మ్యాచులు చూసినా సరే..... ఐపీఎల్ లో అయినా, డబ్ల్యూపీఎల్ లో అయినా ఆ జట్టు పేరు చెప్తే అందరికీ గుర్తు వచ్చేది ఒక్కటే. బ్యాడ్ లక్. దురదృష్టం. దరిద్రం. ఇలా పదాలు వేరైనా ఎమోషన్ ఒక్కటే. ఆ జట్టే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చోకర్స్ అన్న ట్యాగ్ ఆ జట్టుకు అదనం. ఈసారి ఐపీఎల్ లో ఏమవుతుందో అని ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే వారందిరకీ ఓ షాకింగ్ న్యూస్. ఈసారి బెంగళూరు హోం మ్యాచెస్ బెంగళూరులో జరగకపోవచ్చంట.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram