BCCI Medical Update on Rishabh Pant | ఐపీఎల్ ముందు ఆటగాళ్ల ఫిట్నెస్ అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ
ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో మొదలు కానుండగా జాతీయ క్రికెట్ అకాడమీ పర్యవేక్షణలో ఉన్న ఆటగాళ్ల మెడికల్, ఫిట్నెస్ పై బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ గురించి గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ.