Ambati Rayudu on Rohit Sharma | రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్ పై మాట్లాడిన అంబటి రాయుడు | ABP Desam

రోహిత్ శర్మ ను ముంబై ఇండియన్స్ తమ టీమ్ కెప్టెన్ గా తప్పించి హార్దిక్ పాండ్యాను గుజరాత్ ను తెప్పించుకుంది. ఈ ఘటనపై ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు జట్లకు ఆడిన మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఓ ఈవెంట్ లో మాట్లాడారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola