New Zealand Win Test By One Run | Wellington Test: హిస్టారికల్ విజయం సాధించిన కివీస్
ABP Desam
Updated at:
28 Feb 2023 12:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవావ్... అసలు ఏమైనా మ్యాచా అది..! మూడు నాలుగు రోజుల్లోనే చాలా వరకు టెస్టు మ్యాచెస్ పూర్తైపోతున్న ప్రస్తుత రోజుల్లో.... మ్యాచ్ ఐదో రోజు దాకా వెళ్లడం అంటేనే గొప్ప. అది కూడా ఎన్నో మలుపులు, ట్విస్టులు, టెన్షన్, ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చింది. ఆఖర్లో టీ20 మ్యాచ్ రేంజ్ లో టెన్షన్ కూడా పెట్టించింది. ఇండియాలో ఇంకా తెల్లవారకముందే.... ప్రపంచ క్రికెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ మ్యాచెస్ అని చెప్పుకునే మ్యాచ్ ఒకటి ముగిసిపోయింది.