Virat Kohli Best ODI Innings | 133* vs SL In Hobart: చేజ్ మాస్టర్ పుట్టిన రోజు ఇది..!
Continues below advertisement
5 నవంబర్ 1988.... విరాట్ కోహ్లీ పుట్టిన రోజు ఇది. కానీ కోహ్లీ మళ్లీ ఎప్పుడు పుట్టాడో తెలుసా..? తనలోని చేజ్ మాస్టర్ పుట్టినరోజు. ఆ లెక్కన సరిగ్గా 11 ఏళ్లైంది కోహ్లీ పుట్టి.
Continues below advertisement