MI New York Wins Inaugural Major League Cricket T20: అక్కడ కూడా ముంబయి డామినేషనే..!
ABP Desam
Updated at:
31 Jul 2023 11:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్ లో ముంబయి ఇండియన్స్ డామినేషన్ కొనసాగుతోంది. ఈ ఏడాది నుంచే ప్రారంభమైన మేజర్ లీగ్ క్రికెట్ తొలి సీజన్ ను..... MI న్యూయార్క్ జట్టు గెలుచుకుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజాము నుంచి జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.