Kapil Dev Slams India Stars Money Comes Arrogance Comes: సంచలన వ్యాఖ్యలు చేసిన కపిల్
ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లపై, వారి యాటిట్యూడ్ పై సునీల్ గవాస్కర్ తర్వాత మరో ఇద్దరు మాజీ క్రికెటర్లు విరుచుకుపడ్డారు. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.