Mentor Ajay Jadeja Key Role In Afghanistan Victory: తెరవెనుక కీలకపాత్ర పోషిస్తున్న అజయ్ జడేజా
Continues below advertisement
ఇండియా అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య చాలా మంచి బాండింగ్ ఉంటుంది. ఆ దేశంలో క్రికెట్ ఎదగడానికి భారత్ చాలా సాయపడింది. స్టేడియమ్స్ నిర్మాణంలో అండగా నిలిచింది. అదే సమయంలో అఫ్గాన్ జట్టు తమ హోం మ్యాచెస్ ఆడుకునేందుకు వీలుగా డెహ్రాడూన్ స్టేడియాన్ని కూడా ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు అఫ్గాన్ విజయాన్ని ఓ ఇద్దరు భారతీయులు కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Continues below advertisement